Proverbs 21:3
బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
To do justice and judgment is more acceptable to the LORD than sacrifice.
In Context
4అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం.
Cross References
Psalms 40:7అప్పుడు నేను ఇలా చెప్పాను. ఇదిగో, నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నా గురించి రాసిన దాని ప్రకారం నేను వచ్చాను. 1
Proverbs 15:8భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం.
Isaiah 1:17మంచి చెయ్యడం నేర్చుకోండి. 1 న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. 1 తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. 1 వితంతువు పక్షాన నిలబడండి. 1
Hosea 6:6నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.
Micah 6:8మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. 1 ఆయన నిన్ను కోరేదేంటంటే, 1 న్యాయంగా ప్రవర్తించు. 1 కనికరాన్ని ప్రేమించు. 1 వినయంగా నీ దేవునితో నడువు. 1 ఇశ్రాయేలీయుల దుర్నీతి క్రియలు
Mark 12:33పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు.