Proverbs 26:6
మూర్ఖుడితో కబురు పంపేవాడు కాళ్లు తెగగొట్టుకుని విషం తాగిన వాడితో సమానం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
He that sendeth a message by the hand of a fool cutteth off the feet, and drinketh damage.
In Context
5వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు.
7అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే.
Cross References
Proverbs 10:26సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు.
Proverbs 25:13నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు + 25:13 కోతకాలపు వేసవి కాలం మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.