Proverbs 30:32
నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
31బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు.
33పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.
Cross References
Job 40:4చూడు, నేను నీచుణ్ణి. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిస్తాను? నా నోటి మీద చెయ్యి ఉంచుకుంటాను. 1
Proverbs 26:12తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక.
Micah 7:16రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి. 1 వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు. 1 వాళ్ళ చెవులు వినబడవు.