Proverbs 31:1
రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి,
బైబిల్ (తెలుగు)
In The King James Version
The words of king Lemuel, the prophecy that his mother taught him.
In Context
2కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను?
Cross References
Proverbs 1:8కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.
Proverbs 30:1ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు + 30:1 ఈతీయేలుకు ఓ దేవుడా నేను అల్లసిపోయాను, ఉక్కాలుకు + 30:1 ఉక్కాలుకు ఓ దేవుడా నేను బాగా అల్లసిపోయాను చెప్పిన మాట.
2 Timothy 3:15ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.