Proverbs 30:1
ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు + 30:1 ఈతీయేలుకు ఓ దేవుడా నేను అల్లసిపోయాను, ఉక్కాలుకు + 30:1 ఉక్కాలుకు ఓ దేవుడా నేను బాగా అల్లసిపోయాను చెప్పిన మాట.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2నిశ్చయంగా మనుషుల్లో నావంటి పశుప్రాయుడు లేడు. మనుషులకు ఉండవలసిన ఇంగితం నాకు లేదు.
Cross References
Proverbs 31:1రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి,