Proverbs 31:16
ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
She considereth a field, and buyeth it: with the fruit of her hands she planteth a vineyard.
In Context
15ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది.
17ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది.
Cross References
Joshua 15:18ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు.
Song of Solomon 8:12నా ద్రాక్షతోట నా సొంతం. సొలొమోనూ, ఆ వెయ్యి వెండి నాణాలు నీవే. 1 దాన్ని కౌలు చేసేవారికి రెండు వందల నాణాలు గిట్టుతాయి. 1