Proverbs 5:10
అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Lest strangers be filled with thy wealth; and thy labours be in the house of a stranger;
In Context
11చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి.
Cross References
Proverbs 29:3జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు. వేశ్యలతో సాంగత్యం చేసేవాడు అతని ఆస్తిని పాడుచేస్తాడు.
Hosea 7:9పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు.