The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 110 › కీర్తన 110:6

కీర్తన 110:6

అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

He shall judge among the heathen, he shall fill the places with the dead bodies; he shall wound the heads over many countries.

In Context

5ప్రభువు నీ కుడిచేతి వైపున ఉండి తన కోపదినాన రాజులను హతమారుస్తాడు. 1

7దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.

Read all of కీర్తన 110

Cross References

1 Samuel 2:10యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. 1 పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. 1 భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. 1 తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. 1 తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”

Psalms 68:22ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను. 1

Isaiah 11:3యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది. 1

Isaiah 42:1ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు. 1 ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు. 1

Isaiah 43:2నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. 1 నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు. 1 నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు 1

Isaiah 66:16అగ్నితో తన కత్తితో మనుషులందరినీ యెహోవా శిక్షిస్తాడు. యెహోవా చేతుల్లో అనేకమంది చస్తారు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 110:6

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 110:5కీర్తన 110కీర్తన 110:7 →