Psalms 113:2
ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Blessed be the name of the LORD from this time forth and for evermore.
In Context
1యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి. 1
3సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. 1
Cross References
1 Chronicles 16:36మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా 2 నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా 2 అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు 2 అని ఆయన్ను బతిమాలుకోండి. 2 ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా 2 యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక. ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు.
Psalms 41:13నిత్యత్వం నుండి నిత్యత్వం వరకూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆమేన్. ఆమేన్.
Psalms 115:18మేమైతే ఇప్పటినుండి నిత్యం యెహోవాను స్తుతిస్తాము. యెహోవాను స్తుతించండి.
Ephesians 3:21సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్.