Psalms 118:21
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
I will praise thee: for thou hast heard me, and art become my salvation.
In Context
20ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. 1
22ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది. 1
Cross References
Exodus 15:2యెహోవాయే నా బలం, నా గానం, 1 నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను. 1 ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను. 1
Psalms 69:33అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు. 1
Psalms 118:14యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం. 1
Isaiah 49:8యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 “అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను. 1 దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ 1 నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను. 1