కీర్తన 119:32
నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను. హే 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
I will run the way of thy commandments, when thou shalt enlarge my heart.
In Context
31యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు. 1
33యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను. 1
Cross References
1 Kings 4:29దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు.
Psalms 18:36జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు. 1
Song of Solomon 1:4నీతో నన్ను తీసుకుపో. మనం పారిపోదాం. (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) రాజు, తన గదుల్లోకి నన్ను తెచ్చాడు. (ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది.) నేను సంతోషంగా ఉన్నాను. నీ గురించి నేను ఆనందిస్తున్నాను. 1 నీ ప్రేమను నన్ను ఉత్సవంలా జరుపుకోనీ. 1 అది ద్రాక్షారసం కంటే ఉత్తమం. 1 మిగతా స్త్రీలు నిన్ను పొగడడం సహజం.
Isaiah 60:5నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. 1
Luke 1:74-75 మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, 1 పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, 1 పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, 1 భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, 1 మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం. 1
John 8:36కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు.