కీర్తన 120:2
యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Deliver my soul, O LORD, from lying lips, and from a deceitful tongue.
In Context
1నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు. 1
3మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా? 1
Cross References
Psalms 35:11అధర్మపరులైన సాక్షులు బయల్దేరుతున్నారు. వాళ్ళు నాపై అసత్య నిందలు వేస్తున్నారు. 1
Psalms 52:6న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు. 1
Psalms 140:1యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు. 1
Micah 6:12ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. 1 అక్కడి ప్రజలు అబద్దికులు. 1 వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.