Micah 6:12
ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. 1 అక్కడి ప్రజలు అబద్దికులు. 1 వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
11తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా? 1
13కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను. 1 నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను. 1
Cross References
Psalms 120:2యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు. 1
Isaiah 3:8తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, 1 యూదా పతనమయ్యింది. 1
Isaiah 59:3మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి. 1 మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది. 1
Jeremiah 5:26నా ప్రజల్లో దుర్మార్గులున్నారు, వేటగాళ్ళు పక్షుల కోసం పొంచి ఉన్నట్టు వారు పొంచి ఉంటారు. 1 వారు వల పన్ని మనుషులను పట్టుకుంటారు. 1
Jeremiah 9:2నా ప్రజలంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపులాగా ఉన్నారు. 1 నేను వారిని విడిచిపెట్టి వెళ్లి ఉండడానికి అరణ్యంలో ఒక బాటసారుల నివాసం నాకు దొరికితే బాగుండును. 1
Ezekiel 22:6నీలోని ఇశ్రాయేలీయుల నాయకులందరూ తమ శక్తి కొలదీ రక్తం ఒలికించడానికి వచ్చారు.