కీర్తన 18:9
ఆయన ఆకాశాలను తెరిచి కిందకు వచ్చాడు. ఆయన పాదాల కింద చిమ్మచీకటి ఉంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
He bowed the heavens also, and came down: and darkness was under his feet.
In Context
8ఆయన ముక్కు పుటాలనుంచి పొగ లేచింది. ఆయన నోట్లోనుంచి అగ్ని వచ్చి నిప్పులు రగిలించింది. 1
10కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు. 1
Cross References
Exodus 19:18మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. + 19:18 ప్రజలంతా వణికిపోయారుఆ కొండంతా తీవ్రంగా కంపించింది.
Deuteronomy 33:26యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు 1 నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు 1 తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. 1
Psalms 50:3మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి. 1
Psalms 97:3ఆయన ముందు అగ్ని బయలు దేరింది. చుట్టూ ఉన్న ఆయన శత్రువులను అది కాల్చివేస్తుంది. 1
Isaiah 51:6ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి. 1 అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు. 1 అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు. 1
Joel 3:16యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. 1 యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. 1 భూమ్యాకాశాలు కంపిస్తాయి. 1 అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. 1 ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు. 1 దేవుని ప్రజలకు నిత్యదీవవెనలు 1