Joel 3:16
యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. 1 యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. 1 భూమ్యాకాశాలు కంపిస్తాయి. 1 అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. 1 ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు. 1 దేవుని ప్రజలకు నిత్యదీవవెనలు 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
15సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది.
Cross References
Psalms 18:2యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నన్ను రక్షించేవాడు, ఆయన నా దేవుడు, నా ఆశ్రయశిల. నేను ఆయనలో ఆశ్రయం పొందుతాను. ఆయన నా డాలు, నా రక్షణ కొమ్ము, నా బలమైన పట్టు. 1
Psalms 46:1దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం. 1
Psalms 91:1సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు. 1
Isaiah 33:16అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి. 1
Isaiah 42:13యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. 1 తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు. 1
Isaiah 51:16నేను ఆకాశాలను పరచడానికీ భూమికి పునాదులు వేయడానికీ “నువ్వే నా ప్రజ” అని సీయోనుతో చెప్పడానికీ 1 నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను. 1 దేవుని క్రోధపాత్ర 1