కీర్తన 35:2
నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Take hold of shield and buckler, and stand up for mine help.
In Context
3నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు. 1
Cross References
Deuteronomy 32:41నేను తళతళలాడే నా కత్తి నూరి, 1 నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, 1 నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. 1 నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను. 1
Psalms 91:4ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది. 1
Isaiah 42:13యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. 1 తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు. 1