The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 37 › కీర్తన 37:6

కీర్తన 37:6

పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And he shall bring forth thy righteousness as the light, and thy judgment as the noonday.

In Context

5నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు. 1

7యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు. 1

Read all of కీర్తన 37

Cross References

Job 11:17అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండ కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది. 1

Isaiah 54:17నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. 1 నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. 1 యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.

Isaiah 58:10ఆకలితో అలమటించే వారికి నీకున్న దానిలోనుంచి ఇచ్చి, బాధితుల అవసరాలను తీర్చి వాళ్ళను తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి నీకు మధ్యాహ్నం లాగా ఉంటుంది. 1

Micah 7:8నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. 1 నేను కింద పడినా తిరిగి లేస్తాను. 1 నేను చీకట్లో కూర్చున్నపుడు 1 యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.

Matthew 13:43అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక. 1 ఐదవ మర్మం. భూమిలో నిక్షిప్త నిధి

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 37:6

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 37:5కీర్తన 37కీర్తన 37:7 →