కీర్తన 49:9
ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
That he should still live for ever, and not see corruption.
In Context
8ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది. 1
Cross References
Psalms 22:29భూమి మీద వర్ధిల్లుతున్న వాళ్ళందరూ + 22:29 విందు భోజనం తినిఆరాధిస్తారు. తమ సొంత ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు, మట్టిలోకి దిగిపోతున్న వాళ్ళందరూ ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు. 1
Proverbs 10:2భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.
Ecclesiastes 8:8ఊపిరి + 8:8 ఊపిరి ఆత్మ విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. 2 తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. 2 యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. 2 దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు. 2
Luke 16:22ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
Acts 2:27ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, 1 నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు. 1
Acts 13:33“‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’ అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది.