కీర్తన 49:8
ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
(For the redemption of their soul is precious, and it ceaseth for ever:)
In Context
9ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు. 1
Cross References
Job 36:18కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు. పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు. 1
Matthew 16:26ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?