The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 52 › కీర్తన 52:7

కీర్తన 52:7

చూడండి, ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు. నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Lo, this is the man that made not God his strength; but trusted in the abundance of his riches, and strengthened himself in his wickedness.

In Context

6న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు. 1

8కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవుని నిబంధన కృపలో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను. 1

Read all of కీర్తన 52

Cross References

Judges 5:27అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు. 1 ఆమె కాళ్ల మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు. 1 అతడు క్రుంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు. 1

Psalms 49:6వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు. 1

Psalms 73:7వారి కళ్ళు కొవ్వు పట్టి ఉబ్బి ఉన్నాయి. దురాలోచనలు వారి హృదయంలోనుండి బయటికి వస్తున్నాయి. 1

Psalms 146:3రాజులను, మనుషులను నమ్ముకోకండి. వాళ్ళ వల్ల రక్షణ దొరకదు. 1

Ecclesiastes 8:8ఊపిరి + 8:8 ఊపిరి ఆత్మ విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. 2 తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. 2 యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. 2 దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు. 2

Jeremiah 17:5యెహోవా ఇలా సెలవిస్తున్నాడు “మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 52:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 52:6కీర్తన 52కీర్తన 52:8 →