The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 89 › కీర్తన 89:24

కీర్తన 89:24

నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

But my faithfulness and my mercy shall be with him: and in my name shall his horn be exalted.

In Context

23అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను. 1

25సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను. 1

Read all of కీర్తన 89

Cross References

1 Samuel 2:1హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, 1 “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. 1 యెహోవాలో నాకు ఎంతో బలం + 2:1 బలం కొమ్ము కలిగింది. 1 నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. 1 నా విరోధుల మీద నేను అతిశయపడతాను. 1

Psalms 20:5అప్పుడు నీ రక్షణను బట్టి మేము ఆనందిస్తాము. దేవా, నీ పేరట జెండా ఎత్తుతాము. నీ అభ్యర్ధనలన్నీ యెహోవా మంజూరు చేస్తాడు గాక. 1

Psalms 89:2నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు. 1

Psalms 89:28నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది. 1

Psalms 91:14అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను. 1

John 17:6లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను. వారు నీ వారు. నువ్వు వారిని నాకు అప్పగించావు. వారు నీ వాక్కు పాటించారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 89:24

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 89:23కీర్తన 89కీర్తన 89:25 →