The Bible Software
bible.software › కీర్తన › కీర్తన 92 › కీర్తన 92:10

కీర్తన 92:10

అడవి దున్న కొమ్ముల్లాగా + 92:10 కొమ్ముల్లాగా బలం నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

But my horn shalt thou exalt like the horn of an unicorn: I shall be anointed with fresh oil.

In Context

9యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు. 1

11నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి. 1

Read all of కీర్తన 92

Cross References

Numbers 24:8దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు. అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది. అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు. వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు.

1 Samuel 2:1హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, 1 “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. 1 యెహోవాలో నాకు ఎంతో బలం + 2:1 బలం కొమ్ము కలిగింది. 1 నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. 1 నా విరోధుల మీద నేను అతిశయపడతాను. 1

Psalms 18:15యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి. 1

Psalms 45:7నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు. 1

Psalms 89:17వాళ్ళ వైభవోపేతమైన బలం నువ్వే. నీ దయవల్ల మాకు విజయం కలిగింది. 1

Psalms 101:8ప్రతిరోజూ ఉదయాన్నే దేశంలో దుర్మార్గులందరినీ నేను సంహరిస్తాను. యెహోవా పట్టణంలో పాపం చేసేవాళ్ళు లేకుండా చేస్తాను.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study కీర్తన 92:10

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← కీర్తన 92:9కీర్తన 92కీర్తన 92:11 →