ప్రకటన గ్రంథము 10:3
తరువాత ఆయన ఒక పెద్ద కేక వేశాడు. ఆ కేక సింహం గర్జించినట్టు ఉంది. ఆయన వేసిన కేక వెనుకే ఏడు ఉరుముల శబ్దాలు పలికాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 5:29సింహం గర్జించినట్టు వారు గర్జిస్తారు. 1 సింహం కూనలాగా గర్జిస్తారు. 1 వేటను నోట కరుచుకుని యధేచ్ఛగా ఈడ్చుకుపోతారు. 1 విడిపించగల వారెవరూ ఉండరు. 1
Isaiah 42:13యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. 1 తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు. 1
Joel 3:16యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. 1 యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. 1 భూమ్యాకాశాలు కంపిస్తాయి. 1 అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. 1 ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు. 1 దేవుని ప్రజలకు నిత్యదీవవెనలు 1
Amos 3:8సింహం గర్జించింది. 2 భయపడని వాడెవడు? 2 యెహోవా ప్రభువు చెప్పాడు. 2 ప్రవచించని వాడెవడు?
Revelation 8:5ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదికి విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి.
Revelation 15:1పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరివి. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.