bible.software › ప్రకటన గ్రంథము › ప్రకటన గ్రంథము 2 › ప్రకటన గ్రంథము 2:15
ప్రకటన గ్రంథము 2:15
అలాగే నికొలాయితుల బోధను అనుసరించే వారు కూడా నీలో ఉన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
So hast thou also them that hold the doctrine of the Nicolaitanes, which thing I hate.
In Context
14అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు.
16కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరికి త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను.
Read all of ప్రకటన గ్రంథము 2
Cross References
Revelation 2:6అయితే నీలో ఈ విషయం ఉంది. నికొలాయితులు అనే వారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకూ అసహ్యమే.
This Verse In Other Editions
Study ప్రకటన గ్రంథము 2:15