bible.software › Revelation › Revelation 21 › Revelation 21:26
Revelation 21:26
వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they shall bring the glory and honour of the nations into it.
In Context
25రోజంతా దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు.
27పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.
Read all of Revelation 21
This Verse In Other Editions
Study Revelation 21:26