The Bible Software
bible.software › ప్రకటన గ్రంథము › ప్రకటన గ్రంథము 5 › ప్రకటన గ్రంథము 5:3

ప్రకటన గ్రంథము 5:3

కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడడానికైనా పరలోకంలో భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And no man in heaven, nor in earth, neither under the earth, was able to open the book, neither to look thereon.

In Context

2బలిష్టుడైన ఒక దేవదూత, “ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను.

4ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను.

Read all of ప్రకటన గ్రంథము 5

Cross References

Isaiah 40:13యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఒక మంత్రిలాగా ఆయనకు సలహా చెప్పిన వాడెవడు? 1 ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఆలోచన అడిగాడా? 1

Romans 11:34“ప్రభువు మనసు తెలిసిన వాడెవడు? 1 ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు? 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study ప్రకటన గ్రంథము 5:3

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← ప్రకటన గ్రంథము 5:2ప్రకటన గ్రంథము 5ప్రకటన గ్రంథము 5:4 →