bible.software › ప్రకటన గ్రంథము › ప్రకటన గ్రంథము 9 › ప్రకటన గ్రంథము 9:10
ప్రకటన గ్రంథము 9:10
ప్రతిదానికీ తేళ్ళకు ఉన్నట్టు తోకా, కొండీ ఉన్నాయి. తమ తోకలతో ఐదు నెలల వరకూ మనుషులకు హని చేయడానికి వాటికి అధికారం ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they had tails like unto scorpions, and there were stings in their tails: and their power was to hurt men five months.
In Context
9ఇనప కవచం లాంటి ఛాతీ కవచాలు వాటికి ఉన్నాయి. అసంఖ్యాకమైన గుర్రాలూ, రథాలూ యుద్ధానికి పరిగెడుతుంటే వినిపించే ధ్వనిలా వాటి రెక్కల చప్పుడు వినిపిస్తుంది.
11వాటి పైన ఒక రాజు ఉన్నాడు. వాడు లోతైన అగాధ దూత. వాడి పేరు హీబ్రూ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను (‘విధ్వంసకుడు’ అని ఈ పేరుకి అర్థం).
Read all of ప్రకటన గ్రంథము 9
Cross References
Luke 11:12గుడ్డు అడిగితే తేలునిస్తాడా?
Revelation 9:5ఆ మిడతలకు ఐదు నెలల వరకూ వేధించడానికి అధికారం ఇచ్చారు. కానీ చంపడానికి మాత్రం వాటికి అధికారం లేదు. వాటి వల్ల కలిగే నొప్పి తేలు కుట్టినపుడు కలిగే నొప్పిలాగా ఉంటుంది.
This Verse In Other Editions
Study ప్రకటన గ్రంథము 9:10