ప్రకటన గ్రంథము 9:16
సైన్యంలో అశ్విక దళం సంఖ్య ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇది అని నేను విన్నాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Ezekiel 23:6తన విటుల మీద మొహం పెంచుకుంది. ఆమె అష్షూరుకు చెందిన ఊదారంగు వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది.
Daniel 7:10అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది. 2 వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు. 2 కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. 2 తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.
Revelation 5:11ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది.