Romans 10:11
“ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
For the scripture saith, Whosoever believeth on him shall not be ashamed.
In Context
10ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు.
Cross References
Isaiah 28:16దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. 1 “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి + 28:16 కీర్తన 118:22-23, రోమి. 9:33; 10:11, 1పేతురు 2:6. 1 ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు. 1
Jeremiah 17:7అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు. 1
1 Peter 2:6ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, 1 “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. 1 అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. 1 ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.” 1