The Bible Software
bible.softwareRomansRomans 11 › Romans 11:9

Romans 11:9

దీనికి దావీదు ఏమన్నాడంటే, 1 “వారి భోజనం వారికి ఒక వలగా, ఒక బోనుగా, 1 ఒక అడ్డుబండగా, ఒక ప్రతీకార చర్యగా ఉండు గాక. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And David saith, Let their table be made a snare, and a trap, and a stumblingblock, and a recompence unto them:

In Context

8దీని గురించి, “నేటి వరకూ దేవుడు వారికి స్పష్టతలేని మనసు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు” అని రాసి ఉంది.

10వారు చూడలేకుండేలా వారి కళ్ళకు చీకటి కమ్ము గాక. 1 వారి వీపులు ఎప్పుడూ వంగిపోయి ఉండు గాక.”

Read all of Romans 11

Cross References

Deuteronomy 32:13లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. 1 పొలాల పంటలు వారికి తినిపించాడు. 1 కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు. 1

1 Samuel 25:36అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుల్లాగా అతడు ఇంట్లో విందు చేసి, తప్ప తాగుతూ కులుకుతూ మత్తుగా ఉన్నాడు. అందుకని తెల్లవారే వరకూ ఆమె అతనితో ఏమాటా చెప్పలేదు.

Job 20:20వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు. 1

Psalms 69:22వారి సంపద + 69:22 సంపద భోజనం బల్ల వారికి ఉరి అవుతుంది గాక. క్షేమంగా ఉన్నామని అనుకున్నప్పుడు అది వారికి ఒక బోనుగా ఉంటుంది గాక. 1

Isaiah 8:13సేనల ప్రభువైన యెహోవాయే పరిశుద్ధుడని ఎంచాలి. 1 మీరు భయపడవలసిన వాడు, భీతి చెందవలసిన వాడు ఆయనే. 1

Isaiah 66:9నేను ప్రసవవేదన కలగజేసి కనకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు. 1 “పుట్టించేవాడినైన నేను గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Romans 11:9

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesJohn LightfootGeneva Bible Notes (1599)
← Romans 11:8Romans 11Romans 11:10 →