The Bible Software
bible.softwareRomansRomans 15 › Romans 15:10

Romans 15:10

ఇంకా ఏమని ఉన్నదంటే, 1 “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ, 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And again he saith, Rejoice, ye Gentiles, with his people.

In Context

9దీని గురించి, 1 “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. 1 నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది.

11“యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు.”

Read all of Romans 15

Cross References

Psalms 66:1సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి. 1

Psalms 68:32భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి. 1

Psalms 98:3ఆయన ఇశ్రాయేలు వంశం పట్ల తన నిబంధన విశ్వసనీయత, తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు. భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు. 1

Isaiah 24:14శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా మహాత్మ్యాన్ని బట్టి సముద్రతీరాన ఉన్న వారు కేకలు వేస్తారు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Romans 15:10

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesJohn LightfootGeneva Bible Notes (1599)
← Romans 15:9Romans 15Romans 15:11 →