bible.software › Romans › Romans 16 › Romans 16:24
Romans 16:24
మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The grace of our Lord Jesus Christ be with you all. Amen.
In Context
23నాకు, సంఘమంతటికీ ఆతిథ్యమిచ్చే గాయి మీకు అభివందనాలు చెబుతున్నాడు. ఈ పట్టణానికి కోశాధికారి ఎరస్తు, సోదరుడు క్వర్తు, మీకు అభివందనాలు చెబుతున్నారు.
25యూదేతరులంతా విశ్వాసానికి లోబడేలా, దేవుడు ప్రారంభం నుండి దాచి ఉంచి, ఇప్పుడు వెల్లడి చేసిన రహస్య సత్యం శాశ్వతుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం, ప్రవక్తల ద్వారా వారికి వెల్లడైంది.
Read all of Romans 16
Cross References
Romans 16:20సమాధాన కర్త అయిన దేవుడు త్వరలో సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక.
This Verse In Other Editions
Study Romans 16:24