The Bible Software
bible.softwareRomansRomans 3 › Romans 3:13

Romans 3:13

వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. 1 వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. 1 వారి పెదవుల కింద పాము విషం ఉంది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Their throat is an open sepulchre; with their tongues they have used deceit; the poison of asps is under their lips:

In Context

12అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. 1 మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. 1

14వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. 1

Read all of Romans 3

Cross References

Job 20:14అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది. 1

Psalms 12:3యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి. 1

Psalms 52:2నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది. 1

Psalms 140:3వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. సెలా. 1

Jeremiah 5:16వారి అమ్ముల పొది తెరచిన సమాధిలాంటిది. వారంతా గొప్ప యోధులు. 1

Ezekiel 13:7నేను అసలేమీ మాట్లాడకుండానే ‘యెహోవా చెప్పేది ఇదీ, అదీ’ అంటూ చెప్పే మీరు అబద్ధపు దర్శనాలు చూడలేదా? అబద్ధపు జోస్యాలు చెప్పలేదా?

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Romans 3:13

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesJohn LightfootGeneva Bible Notes (1599)
← Romans 3:12Romans 3Romans 3:14 →