జెకర్యా 12:5
అప్పుడు యెరూషలేములోని అధికారులు, నివాసులు “దేవుడైన యెహోవాను నమ్ముకోవడం వల్ల ఆయన మాకు తోడుగా ఉన్నాడు” అని తమ మనస్సుల్లో చెప్పుకుంటారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 18:32ఒక నడికట్టులాగా నాకు బలం ధరింపజేసేవాడు ఆయనే. నిరపరాధిని తన మార్గంలో నడిపించేవాడు ఆయనే. 1
Psalms 20:6యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు. 1
Psalms 68:34దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది. 1
Psalms 144:1నా ఆశ్రయశిల అయిన యెహోవాకు స్తుతి. నా చేతులకు, వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించేవాడు ఆయనే. 1
Isaiah 1:23నీ అధికారులు ద్రోహులు. 1 వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. 1 అందరూ లంచం ఆశిస్తారు. 1 చెల్లింపుల వెంటబడతారు. 1 తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. 1 వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు. 1
Isaiah 28:5ఆ రోజున సేనల ప్రభువైన యెహోవా మిగిలి ఉన్న తన ప్రజలకు తానే అందమైన కిరీటంగానూ, అందమైన రాజ మకుటంగానూ ఉంటాడు. 1