జెకర్యా 14:18
ఐగుప్తీయుల కుటుంబాలవారు బయలు దేరకుండా, రాకుండా ఉన్నట్టయితే వారికి వాన కురవకుండా పోతుంది. పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలను యెహోవా తాను నియమించిన తెగుళ్ళతో హింసిస్తాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
19ఐగుప్తీయులకు, పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలందరికీ సంభవించబోయే శిక్ష ఇదే.
Cross References
Leviticus 23:34“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.
Isaiah 60:12నిన్ను సేవించడానికి నిరాకరించే ప్రజలు గానీ రాజ్యం గానీ నాశనం అవుతుంది. ఆ రాజ్యాలు తప్పకుండా నాశనం అవుతాయి. 1
Micah 5:8యాకోబు సంతానంలో మిగిలినవారు 1 రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య 1 అడవి జంతువుల్లోని సింహం లాగా, 1 గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. 1 అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది. 1
Zechariah 14:15అదే విధంగా గుర్రాల మీదా, కంచర గాడిదల మీదా, ఒంటెల మీదా, గాడిదల మీదా, మందలో ఉన్న పశువులన్నిటి మీదా తెగుళ్లు వచ్చి పడతాయి.