1 Chronicles 1:2
ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
1ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.
3యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.
Cross References
Genesis 5:9ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
Genesis 5:15మహలలేలుకు + 5:15 అంటే దేవునికి స్తుతి అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.