Genesis 5:15
మహలలేలుకు + 5:15 అంటే దేవునికి స్తుతి అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Mahalaleel lived sixty and five years, and begat Jared:
In Context
14కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
16యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Cross References
1 Chronicles 1:2ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.