1 Chronicles 1:6
గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Gomer; Ashchenaz, and Riphath, and Togarmah.
In Context
5యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
7యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
Cross References
Genesis 10:3గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.