1 Chronicles 16:10
ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. 1 యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Glory ye in his holy name: let the heart of them rejoice that seek the LORD.
In Context
9ఆయనను గూర్చి పాడండి. 1 ఆయనను కీర్తించండి. 1 ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. 1
11యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి. 1 ఆయన సన్నిధిని నిత్యం వెదకండి. 1
Cross References
1 Chronicles 22:19కాబట్టి, హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోడానికి మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను, ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి” అన్నాడు.
2 Chronicles 15:15ఈ విధంగా ప్రమాణం చేసుకోగా యూదావారంతా సంతోషించారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి, పూర్ణమనస్సుతో ఆయనను వెతకడం వలన యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధం లేకుండా వారికి శాంతినిచ్చాడు.
Psalms 34:2నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక! 1
Proverbs 8:17నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు.
Isaiah 45:25ఇశ్రాయేలు సంతానం వారంతా యెహోవా వలన నీతిమంతులుగా తీర్పు పొంది అతిశయిస్తారు.
Jeremiah 9:23యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు. 1