The Bible Software
bible.software1 Chronicles1 Chronicles 16 › 1 Chronicles 16:11

1 Chronicles 16:11

యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి. 1 ఆయన సన్నిధిని నిత్యం వెదకండి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Seek the LORD and his strength, seek his face continually.

In Context

10ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. 1 యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక. 1

12ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా, 1 ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా, 1

Read all of 1 Chronicles 16

Cross References

2 Chronicles 6:41నా దేవా, యెహోవా, శక్తికి ఆధారభూతమైన నీ మందసంతో సహా లేచి రా. నీ విశ్రాంతి స్థలం లో ప్రవేశించు. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ వస్త్రాలు ధరించుకుంటారు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు గాక.

Psalms 24:6ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే. సెలా. 1

Psalms 67:1దేవుడు మమ్మల్ని కనికరించి ఆశీర్వదిస్తాడు గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేస్తాడు గాక 1

Psalms 78:61ఆయన తన బలాన్ని చెరలోకీ తన మహిమను విరోధుల చేతిలోకీ వెళ్ళడానికి అనుమతించాడు. 1

Amos 5:6యెహోవాను ఆశ్రయించి జీవించండి. 2 లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. 2 అది దహించి వేస్తుంది. 2 బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు. 2

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 Chronicles 16:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 Chronicles 16:101 Chronicles 161 Chronicles 16:12 →