1 దిన 16:12
ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా, 1 ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా, 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Remember his marvellous works that he hath done, his wonders, and the judgments of his mouth;
In Context
11యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి. 1 ఆయన సన్నిధిని నిత్యం వెదకండి. 1
Cross References
Exodus 13:3అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు.
1 Chronicles 16:8యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 1 ఆయన పేరును ప్రకటన చెయ్యండి. 1 ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి. 1
Psalms 19:9యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి. 1
Psalms 78:43ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు. 1
Psalms 111:4ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. 1
Psalms 119:20అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది. 1