1 Chronicles 16:26
జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే. 2 యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
For all the gods of the people are idols: but the LORD made the heavens.
In Context
25యెహోవా మహా ఘనత వహించినవాడు. 2 ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు. 2 సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు. 1
27ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. 2 బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. 1
Cross References
Job 9:8ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు. 1
Psalms 115:4వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. 1
Isaiah 42:5ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి, 1 దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, 1
Isaiah 44:24గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు, 1 “యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి. 1
Jeremiah 10:12ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు. 1
1 Corinthians 8:4అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు.