1 Chronicles 23:22
ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. కీషు కొడుకులూ, వాళ్ళ సహోదరులూ వాళ్ళను పెళ్లి చేసుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Eleazar died, and had no sons, but daughters: and their brethren the sons of Kish took them.
In Context
21మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.
23మూషి కొడుకులు ముగ్గురు. వాళ్ళు మహలి, ఏదెరు, యెరీమోతు. 1 లేవీయుల విధులు
Cross References
1 Chronicles 24:28మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.