1 Chronicles 6:26
ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై. జోపై కొడుకు నహతు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
As for Elkanah: the sons of Elkanah; Zophai his son, and Nahath his son,
In Context
25ఎల్కానా కొడుకులు అమాశై, అహీమోతు.
27నహతు కొడుకు ఏలీయాబు, ఏలీయాబు కొడుకు యెరోహాము, యెరోహాము కొడుకు ఎల్కానా.
Cross References
1 Samuel 1:1ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో రామతయిము-సోఫీము అనే ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఎల్కానా. అతడు యెరోహాము కొడుకు. యెరోహాము ఎలీహు కొడుకు. ఎలీహు తోహు కొడుకు. తోహు సూపు కొడుకు. సూపు ఎఫ్రాయీము గోత్రంవాడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు.
1 Chronicles 6:35తోయహు సూపుకి పుట్టాడు. సూపు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా మహతుకి పుట్టాడు. మహతు అమాశైకి పుట్టాడు.