The Bible Software
bible.software1 పేతురు పత్రిక1 పేతురు పత్రిక 2 › 1 పేతురు పత్రిక 2:10

1 పేతురు పత్రిక 2:10

ఒకప్పుడు మీరు ప్రజ కాదు. 1 కానీ ఇప్పుడు దేవుని ప్రజ. 1 పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు. 1 అయితే ఇప్పుడు కనికరం పొందారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Which in time past were not a people, but are now the people of God: which had not obtained mercy, but now have obtained mercy.

In Context

9చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు. 1

11ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను.

Read all of 1 పేతురు పత్రిక 2

Cross References

Hosea 1:9యెహోవా ఇలా చెప్పాడు. “వీడికి ‘లో అమ్మీ + 1:9 లో అమ్మీ నా జనం కానిది’ అని పేరు పెట్టు. ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, నేను మీకు దేవుణ్ణి కాను.

Romans 9:25దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, 1 “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, 1 ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను. 1

Romans 11:6అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు. 1 (8) ఒక జాతిగా ఇశ్రాయేలు చట్టపరంగా గుడ్డితనంలో ఉంది

1 Corinthians 7:25పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు గానీ ప్రభువు కృప చేత నమ్మదగిన వాడుగా ఉన్న నేను నా భావం చెబుతున్నాను.

Hebrews 4:16కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study 1 పేతురు పత్రిక 2:10

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 పేతురు పత్రిక 2:91 పేతురు పత్రిక 21 పేతురు పత్రిక 2:11 →