Romans 9:25
దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, 1 “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, 1 ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 7:24యెహోవావైన నీవు వారికి దేవుడై ఉండి, వారు నిరంతరం ఇశ్రాయేలీయులు అనే పేరుగల ప్రజలుగా నీ కోసం నిలిచి ఉండేలా స్థిరపరచావు.
Hosea 1:1ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు, యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలించిన దినాల్లో బెయేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 1 హోషేయ భార్యబిడ్డలు
John 16:27ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.
1 Peter 2:10ఒకప్పుడు మీరు ప్రజ కాదు. 1 కానీ ఇప్పుడు దేవుని ప్రజ. 1 పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు. 1 అయితే ఇప్పుడు కనికరం పొందారు.