1 Samuel 2:3
యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. 1 మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. 1 కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. 1 అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
4పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. 1 తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు. 1
Cross References
Joshua 22:22“యెహోవాయే గొప్ప దేవుడు! యెహోవాయే గొప్ప దేవుడు! ఆ సంగతి ఆయనకు తెలుసు, ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోవాలి. ద్రోహం చేతగానీ యెహోవా మీద తిరుగుబాటు చేతగానీ మేము ఈ పని చేసి ఉంటే ఈ రోజున మమ్మల్ని బతకనివ్వవద్దు.
1 Samuel 16:7అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”
Job 31:6నా యథార్థతను తెలుసుకునేందుకు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచు గాక. 1
Psalms 94:4వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు. 1
Psalms 147:5మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది. 1
Proverbs 16:2ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు.