1 Samuel 2:4
పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. 1 తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The bows of the mighty men are broken, and they that stumbled are girded with strength.
In Context
Cross References
Psalms 37:17దుష్టుల చేతులు విరిగిపోతాయి. కానీ యెహోవా ధర్మాత్ములను కాపాడతాడు. 1
Psalms 46:10నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు. 1
Isaiah 10:4నువ్వు బందీలైన వాళ్ళ కింద ముడుచుకుని దాక్కున్నావు. హతమైన వాళ్ళతోపాటు పడి ఉన్నావు. అయినా యెహోవా కోపం చల్లారలేదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది. 1 అష్షూరీయుల పై దేవుని శిక్ష 1
Jeremiah 37:10మీతో యుద్ధం చేసే కల్దీయుల సైన్యమంతటినీ మీరు హతం చేసి వాళ్ళల్లో గాయపడిన వాళ్ళను మాత్రమే మిగిల్చినా, వాళ్ళే తమ గుడారాల్లోనుంచి వచ్చి ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చేస్తారు.
2 Corinthians 4:9చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు.
Ephesians 6:14మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం,