1 Samuel 2:6
మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే. 1 పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The LORD killeth, and maketh alive: he bringeth down to the grave, and bringeth up.
In Context
7యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. 1 కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే. 1
Cross References
Deuteronomy 32:39చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. 1 నేను తప్ప మరో దేవుడు లేడు. 1 చంపేది నేనే, బతికించేది నేనే. 1 దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. 1 నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు. 1
1 Kings 17:22యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు.
Job 5:18ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు. 1
Psalms 68:20మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు. 1
Psalms 116:3మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది. 1
Isaiah 26:19మరణమైన నీ వారు బతుకుతారు. మా వారి మృత దేహాలు తిరిగి సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారు మేల్కొని ఆనందంగా పాడండి! 1 ఉదయంలో కురిసే మంచులా నీ కాంతి ప్రకాశమానమై కురిసినప్పుడు భూమి తాను ఎరగా పట్టుకున్న తనలోని విగత జీవులను సజీవంగా అప్పగిస్తుంది. 1