The Bible Software
bible.software1 Samuel1 Samuel 8 › 1 Samuel 8:2

1 Samuel 8:2

అతని పెద్ద కొడుకు పేరు యోవేలు. రెండవవాడి పేరు అబీయా,

బైబిల్ (తెలుగు)

In The King James Version

Now the name of his firstborn was Joel; and the name of his second, Abiah: they were judges in Beer-sheba.

In Context

1సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతులుగా నియమించాడు.

3వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రివంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని, లంచాలు తీసుకొంటూ తీర్పులను తారుమారు చేశారు.

Read all of 1 Samuel 8

Cross References

Genesis 22:19తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా కలసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు. 1 నాహోరు సంతతి

1 Kings 19:3ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు.

1 Chronicles 6:28సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు + 6:28 యోవేలు వషీని , మరొకడు అబీయాయు.

Amos 5:5బేతేలును ఆశ్రయించవద్దు. 2 గిల్గాలులో అడుగు పెట్టవద్దు. 2 బెయేర్షెబాకు పోవద్దు. 2 గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు. 2 బేతేలుకు ఇక దుఖమే.”

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 1 Samuel 8:2

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 1 Samuel 8:11 Samuel 81 Samuel 8:3 →